జమ్మూ కశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాదులు పంజా విసిరారు..

- August 16, 2016 , by Maagulf
జమ్మూ కశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాదులు పంజా విసిరారు..

జమ్మూ కశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాదులు పంజా విసిరారు. బారాముల్లా సెక్టార్‌లో సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌పై తెల్లవారుజామున 2. 30 గంటల ప్రాంతంలో దాడి జరిగినట్టు పోలీసు ఉన్నతాధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు.ఉగ్రదాడిలో ఇద్దరు జవాన్ల సహా ఒక పోలీస్‌ అధికారి మృతిచెందినట్టు తెలిపారు. మరో ఐదుగురు అధికారులకు గాయాలు అయినట్టు పేర్కొన్నారు. ఉగ్రవాదుల ఆట కట్టించేందుకు ఆర్మీ అధికారుల కుంబింగ్‌ కొనసాగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com