కువైట్ మార్గం కోసం ' గో ఎయిర్ ' అభ్యర్థన తిరస్కరణ
- August 16, 2016
భారత పౌరవిమానయానంలో అత్యంత ఎక్కువ మందిని వారి వారి గమ్యస్థానాలకు చేర్చూతూ. దేశీయంగా అతి పెద్ద విమానసంస్థలలో ఐదవ స్థానాన్ని అక్రమించిన ముంబై ఆధారిత బడ్జెట్ క్యారియర్ గోఎయిర్ విమానయాన సంస్థ వచ్చే మార్చి నెల నుంచి తొమ్మిది దేశాలలో విమానసేవలు ప్రారంభించాల్సి ఉంది.ఈ సంస్థకు ఇరాన్, చైనా , వియత్నాం , మాల్దీవులు , అజర్బైజాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ , కతర్ , సౌదీ అరేబియా దేశాలకు వెళ్లేందుకు హక్కులు కల్పించబడ్డాయి. వాడియా గ్రూప్ యాజమాన్యంలోని గోఎయిర్ 14 దేశాలకు వెళ్లాలని అనుమతి కోరింది. కానీ , కువైట్, టర్కీ, థాయ్లాండ్, యు ఏ ఇ మరియు ఒమాన్ దేశాలకు కు విమాన అనుమతి లభింపలేదు. విమాన యాన మంత్రిత్వ సంస్థ పంపిన అనుమతి లేఖలో ఈ గమ్యస్థానాలను వెళ్లాలని గోఎయిర్ యొక్క అభ్యర్థనను తిరస్కరించి అందుకు ఏ కారణాలను చూపించలేదు
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









