గవర్నర్ నరసింహన్ దంపతులు పుష్కర స్నానం..

- August 16, 2016 , by Maagulf
గవర్నర్ నరసింహన్ దంపతులు పుష్కర స్నానం..

విజయవాడలోని పున్నమి పుష్కర ఘాట్‌లో ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దంపతులు కొద్దిసేపటి క్రితం స్నానమాచరించారు. పుష్కర స్నానం చేయడం అదృష్టమని, ఇక్కడ ఏర్పాట్లు బాగున్నాయని గవర్నర్ అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com