మాజీ కేంద్రమంత్రి నజ్మాహెప్తుల్లా మణిపూర్ గవర్నర్గా...
- August 17, 2016
మాజీ కేంద్రమంత్రి నజ్మాహెప్తుల్లా మణిపూర్ గవర్నర్గా నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వం మూడు రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీచేసింది. మణిపూర్ గవర్నర్గానజ్మా హెప్తుల్లా, అసోం గవర్నర్గా భన్వారిలాల్ పురోహిత్, పంజాబ్ గవర్నర్గా వి.పి.సింగ్ బద్నోర్ నియమితులయ్యారు.నజ్మా హెప్తుల్లా మోదీ మంత్రివర్గంలో మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. అయితే గత నెలలో ఆమె తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
తాజా వార్తలు
- జనవరి 2 నుంచి విజయవాడలో బుక్ ఫెస్టివల్
- అక్టోబర్ లో ఇంపోర్ట్స్ లో బహ్రెయిన్ రికార్డు..!!
- దాడిని ఖండించిన ఎనిమిది అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- యూఏఈ అస్థిర వాతావరణం..భారీ వర్షాలు..!!
- భారత్ ఆర్కియాలజీ గ్యాలరీలో కువైట్ వస్తువులు..!!
- కస్టమ్స్ పోర్టులలో 1,145 అక్రమ వస్తువులు సీజ్..!!
- కీలక ఖనిజాల అన్వేషణ కోసం ఒమన్ రోడ్ మ్యాప్..!!
- రాచకొండ పోలీసులను అభినందించిన డిజిపి బి.శివధర్ రెడ్డి
- ఏపీ: లోక్ అదాలత్ 2 లక్షల కేసుల పరిష్కారం
- పెమ్మసానికి కీలక బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు







