ఇన్నాళ్ళకి ఒక ఇంటివాడైన జేడీ.!

- August 18, 2016 , by Maagulf
ఇన్నాళ్ళకి ఒక ఇంటివాడైన జేడీ.!

నటుడు, డైరెక్టర్ కూడా అయిన జేడీ చక్రవర్తి ఒకింటివాడయ్యాడు.46 ఏళ్ళ జేడీ..నటి అనుకృతిని నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నాడు. సావిత్రి టైటిల్ తో వచ్చిన సినిమాలో అనుకృతి నటించింది. తమిళంలో తీసిన ఇదే మూవీని తెలుగులో డబ్ చేశారు. ఇదే మూవీకి జేడీ దర్శకత్వం వహించడం విశేషం.
ఆ మధ్య పాపా చిత్రం డైరెక్టర్ యోగి పై అనుకృతి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తన మూవీలో ఇంటిమేట్ సీన్స్ లో నటించాలని ఆ డైరెక్టర్ ఒత్తిడి తెచ్చాడని ఆమె ఆరోపించింది. కానీ ఆ తర్వాత వాటిని యోగి ఖండించాడు.​

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com