నజ్మా హెప్తుల్లా మణిపూర్ 18వ గవర్నర్‌గా ఆదివారం ప్రమాణస్వీకారం ..
- August 21, 2016
కేంద్ర మాజీ మంత్రి నజ్మా హెప్తుల్లా మణిపూర్ 18వ గవర్నర్‌గా ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. ఇంఫాల్‌లోని రాజ్‌భవన్‌లో మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాకేశ్ రంజన్ ప్రసాద్ నజ్మాతో ప్రమాణస్వీకారం చేయించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్రమ్ ఇబోబి సింగ్, ఇతర మంత్రులు, అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.ఓ గవర్నర్‌గా మణిపూర్ సంస్కృతి సంప్రదాయాలు అధ్యయనం చేయడం తన ప్రథమ కర్తవ్యమని ఈ సందర్భంగా నజ్మా అన్నారు. 76ఏళ్ల నజ్మా గత నెల మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







