తెలంగాణలో ఘనంగా ముగిసిన కృష్ణ పుష్కరాలు
- August 23, 2016
తెలంగాణలో కృష్ణా పుష్కరాలు ఘనంగా ముగిశాయి. పుష్కరఘాట్ల దగ్గర కృష్ణా హారతితో పుష్కరాలు ముగిశాయి. 12 రోజుల పాటు పుణ్యస్నానాలతో భక్తులు తరించారు. నదీ తీరంలోని ఆలయాలు భక్తలతో కిటకిటలాడాయి. పుష్కరాలలో 2,50,98,831 మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. మహబూబ్నగర్ జిల్లాలో కోటి 80 లక్షల 11 వేల 801 మంది, నల్లగొండ జిల్లాలో 70 లక్షల 87 వేల 30 మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









