'కారులో షికారుకెళితే..' సినిమా టీజర్ విడుదల
- August 23, 2016
ధీరు మహేశ్, సురేశ్, సుదర్శన్ కలధర్, పద్మ ప్రియ, ప్రియ, ఇషికా సింగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'కారులో షికారుకెళితే..'. ఈ చిత్రం టీజర్‌ను మంగళవారం ప్రసాద్‌ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విడుదల చేశారు. యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మదల కోటేశ్వరరావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మధు, అనిశ్, అభిరామ్ నిర్మాతలు. మీనాక్షి భుజంగ్ సంగీతం సమకూరుస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్‌లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









