ఎయిర్టెల్ 5కే రన్...
- August 27, 2016
ఎయిర్టెల్ హైదరాబాద్ మారథాన్‌లో నగరవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మాదాపూర్ హైటెక్‌సిటీ ఎగ్జిబిషన్ సెంటర్లో ఎయిర్టెల్ 5కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఐటీశాఖ కార్యదర్శి జయేష్ రంజన్ పాల్గొని ప్రారంభించారు. నగరంలోని పలు ఐటీ సంస్థలకు చెందిన ఉద్యోగులు, హైదరాబాద్ రన్నర్లు దాదాపు 5000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయేష్‌రంజన్ మాట్లాడుతూ.. ఆరోగ్యం పట్ల నగరవాసులు ఉత్సాహం కనబరుస్తున్నారని, దేశంలో ఎక్కడా లేని విధంగా నగరంలో మారథాన్ నిర్వహిస్తున్నారని తెలిపారు. .
తాజా వార్తలు
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!







