హెల్త్ కార్డు సర్వీస్‌కు హీరో గోపీచంద్ ఉచితంగా ప్రచారం..
- August 29, 2016
ప్యూర్ హెల్త్ లైఫ్ హెల్త్ సర్వీసెస్ సంస్థ వెల్ కేర్ హెల్త్ కార్డు పేరుతో ఓ సర్వీస్ ప్రారంభిస్తోంది. ఈ సర్వీస్‌తో కేవలం 999 రూపాయలకే కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకునే సౌలభ్యం ఉంటుంది. ముఖ్యంగా పేదలకు ఇది వరంలా ఉపయోగపడుతుంది. ఈ హెల్త్ కార్డు సర్వీస్‌కు హీరో గోపీచంద్ ఉచితంగా ప్రచారం చేయనున్నాడు. ఇదే బాటలో బాహుబలి ప్రభాస్ కూడా ఈ కార్యక్రమాన్ని ఉచితంగా లాంఛ్ చేసేందుకు ఒప్పుకున్నాడు.
తాజా వార్తలు
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!







