బుధవారం ఓపెన్ హౌస్ నిర్వహించనున్న భారత రాయబార కార్యాలయం

- August 29, 2016 , by Maagulf
బుధవారం ఓపెన్ హౌస్ నిర్వహించనున్న భారత రాయబార కార్యాలయం

కతర్ : బుధవారం ఓపెన్ హౌస్ కార్యక్రమం ను  భారత రాయబార కార్యాలయం జరపనుంది కతర్ లో ఉన్న  భారత జాతీయులు ఎటువంటి అత్యవసర కార్మిక సమస్యలను  కాన్సులర్ మరియు పరిష్కరించేందుకు కృషి చేస్తుంది.ఓపెన్ హౌస్ నిర్వహించే రోజు సాయంత్రం 5.30 గంటల నుంచి  6.30 గంటల వరకు కొనసాగుతుంది. రాతపూర్వక  సమస్యలపై సమాచారము / కేసులపై చర్చలు జరపాలని  ప్రతిపాదించారు. 5.30 గంటల నుంచి 6 గంటల వరకు ఆయా పత్రాలను అందజేయాలని కోరారు. ఇది  ఎంబసీ అధికారులు సమావేశంలో 6 గంటల నుండి 6.30 గంటల మధ్యలో ఆ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com