కొత్త స్టిల్స్ లో అదరగొట్టిన మెగాస్టార్
- August 29, 2016
మెగాస్టార్ చిరంజీవి 150 వ చిత్రం ఖైదీ నెం.150 షూటింగ్ స్టిల్స్ తాజాగా కొన్ని రిలీజ్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఇవి హల్ చల్ చేస్తున్నాయి. మెగాస్టార్ స్టయిలిష్ లుక్ లో అదరగొట్టాడు.
ఈ చిత్రం హీరోయిన్ కాజల్ అగర్వాల్..షూటింగ్ గ్యాప్ లో.. అల్లు అర్జున్ కొత్త ప్రాజెక్ట్ దువ్వాడ జగన్నాథం టీం తో కాసేపు ముచ్చటించడం విశేషం. దువ్వాడ మూవీ నిర్మాత దిల్ రాజు స్వయంగా ఖైదీ నెం.150 సెట్స్ కు వచ్చి కాజల్ తో కాసేపు చాట్ చేసి వెళ్ళడం కొసమెరుపు. ఇదో సెన్సేషన్ అయింది.ఇక చిరు సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.దర్శకుడు వీవీ వినాయక్ డైరెక్షన్ లో సుమారు 50 శాతం షూటింగ్ పూర్తి అయినట్టు సమాచారం.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







