సెప్టెంబర్ 30న పేలనున్న ఎన్ఆర్ఐ ట్యాక్స్ బాంబ్
- August 30, 2016
నాన్ రెసిడెంట్ ఇండియన్స్, ఇండియాలోని తమ ఆస్తుల వివరాల వెల్లడికి సెప్టెంబర్ 30వ తేదీ డెడ్‌లైన్. ఈ తేదీ తర్వాత ఇండియాలోని ఆస్తులకుగాను ఎన్ఆర్ఐలు ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఇండియాలో పెట్టే పెట్టుబడులకు సంబంధించి పూర్తిస్తాయిలో వెరిఫై చేసుకోవాల్సిందిగా న్యూ ఇంకమ్ డిక్లరేషన్ స్కీమ్ 2016 తెరపైకి వచ్చింది. భారత ఆదాయపు పన్ను శాఖ తెరపైకి తెచ్చిన 2016 ఐడిఎస్ స్కీమ్ ద్వారా, ఇప్పటి వరకూ పూర్తిగా పన్నులు చెల్లించనివారు ఇకపై పూర్తిస్థాయిలో పన్నులు చెల్లించేలా చర్యలు తీసుకోనున్నారు. ఎవరైనా సరే తమ ఆస్తుల వివరాల్ని గోప్యంగా ఉంచినట్లయితే అది భవిష్యత్తులో పెద్ద బాంబ్ బ్లాస్ట్‌లా మారిపోతుందని ఆదాయపు పన్ను శాఖ హెచ్చరిస్తోంది. నవంబర్ 30 లోపు వివరాల్ని తెలియజేసేవారికి ఎలాంటి పెనాల్టీ ఉండదనీ, ఆ తేదీ తర్వాత వివరాలు వెల్లడించినా పెనాల్టీ భారీగా ఉంటుందని ఆదాయపు పన్ను శాఖ చెబుతోంది. ప్రకటించని ఆస్తులపై 45 శాతం ట్యాక్స్‌ని పే చేయాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







