విజయ్,నందిని రెడ్డి కాంబినేషన్ లో సినిమా
- August 31, 2016
'పెళ్లి చూపులు' సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. 'కళ్యాణ వైభోగమే' చిత్రంతో మంచి రివ్యూలు అందుకున్న దర్శకురాలు నందినిరెడ్డి తన తరువాతి చిత్రం విజయ్‌తో తీయనున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించనున్నట్లు ఆమె తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్









