ఉద్యోగులకు డీఏ పెంచిన తెలంగాణ ప్రభుత్వం

- September 01, 2016 , by Maagulf
ఉద్యోగులకు డీఏ పెంచిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3.144 శాతం డీఏ పెంపునకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంగీకరించినట్లు సమాచారం. డీఏ పెంపు జనవరి నుంచి అమల్లోకి రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com