తీవ్రవాదాన్ని ఆపే తీరుతాం: బహ్రెయిన్
- August 03, 2015
దేశంలో కల్లోలాలు రగిల్చి, ఆస్థిరపరచాలనే ప్రయత్నాలు చేస్తున్న శక్తులను నిర్మూలించాలని ప్రయత్నాలు చేస్తున్న శక్తులను నిర్మూలించాలని, ఉగ్రవాద చర్యలకు పాల్పడేవారిని, వారి వెనుకనున్న సూత్రధారులపై కఠిన చర్యలను అమలుపరుస్తామని ప్రధానమంత్రి హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా స్పష్టం చేశారు. వేర్పాటువాద శక్తులను ఏమాత్రం సహించబోమని ఆయన హెచ్చరిస్తూ, అసమాన ధైర్య సాహశాలను, దేశ భక్తినీ, ప్రదర్శించి, వీరోచిత చర్యలతో దేశం కోసం ప్రాణాలర్పించిన రక్షక దళాల సభ్యులకు ఆయన నివాళులర్పించారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







