యు.ఏ.ఈ లో తీవ్రవాద ఆరోపణలపై 41 మంది విచారణ
- August 03, 2015
యు.ఏ.ఈ లో వివిధ దేశాలకు చెందిన 41 మంది వ్యక్తులను తీవ్రవాద ఆరోపణలపై విచారణ చేపట్టారు.ఈ గల్ఫ్ రాజ్యంలో, తీవ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ పాలనను స్థాపించేందుకు సాయుధ శిక్షణా శిబిరాలను నెలకొల్పి, ప్రేలుడు పదార్ధాలను తయారుచేసి, ప్రభుత్వాన్ని పదదోసే కుట్రచేస్తున్నారని వారిపై ఆరోపణలు వచ్చాయి.వీరికి విదేశీ తీవ్రవాద సంస్థలలో కూడా సంబంధాలున్నట్టు న్యాయాధికారులు తెలియజేశారు. ఇటీవలి సంవత్సరాలలో, తీవ్రవాద నేరాలపై సామూహికంగా విచారణలు చేపట్టడం ఇది రెండవసారి.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?







