ఒమాన్ లో జూన్ నెలలో తగ్గిన వాహనాల రిజిస్ట్రేషన్లు
- August 03, 2015
ఒమాన్ యొక్క నేషనల్ సెంటర్ ఫర్ స్ట్యాటిస్టిక్స్ ఇన్స్టిట్యూట్ వారు ఇచ్చిన నివేదిక ప్రకారం దేశంలో జూన్ 2015 నాటికి వాహనాల రిజిస్ట్రేషన్ 2.61 శాతం తగ్గింది. గత సంవత్సరం 2014లో ఇదే జూన్ నాటికీ ఈ సంఖ్య 68,700 ఉండగా, నేడు 50,802 ఉంది. ట్యాక్సీల రిగిస్ట్రేషన్లు 37.3 శాతం తగ్గగా, వాణిజ్య వాహనాల రిగిస్ట్రేషన్లు మాత్రం 2015 నాటికీ 5.6 శాతం పెరుగుదలను సూచిస్తూ 11,825ను చేరుకున్నాయి.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతులపై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు







