టి.సుబ్బరామిరెడ్డి కళా పీఠం తరఫున మోహన్‌బాబుకు బిరుదు
- September 07, 2016
సినీ కథానాయకుడు ఎం.మోహన్‌బాబుకు నవరస నట తిలకం బిరుదును ప్రదానం చేయనున్నట్టు రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి తెలిపారు. ఏటా తన జన్మదినోత్సవం సందర్భంగా సినీ ప్రముఖులకు తమ కళా పీఠం తరఫున అవార్డులను ప్రదానం చేయడం ఆనవాయితీగా వస్తోందని, ఈ ఏడాది మోహన్‌బాబు 45 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పురస్కరించుకుని 17న విశాఖలో ఈ బిరుదు ప్రదానం చేస్తున్నామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పీసీసీ అక్టోబర్ మొదటి వారంలో విజయవాడలో నిర్వహించే సభకు వచ్చేందుకు రాహుల్‌గాంధీ అంగీకరించారని తెలిపారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







