సిరియాలో తిరుగుబాటు నేత వైమానిక దాడిలో మృతి
- September 09, 2016
సిరియాలో అతిపెద్ద తిరుగుబాటుదారుల కూటమి నేత, మరో తిరుగుబాటుదారుడు వైమానిక దాడిలో మృతి చెందారు. అలెప్పో సమీపంలో గురువారం రాత్రి తిరుగుబాటుదారుల సమావేశం జరుగుతుండగా ఈ దాడి జరిగింది. అల్ కాయిదా మాజీ అనుబంధ సంస్థ ఫతే అల్ షమ్ ఫ్రంట్ కమాండర్ అబూ ఒమర్ సరకీ బ్, మరో కమాండర్ అహ్రార్ అల్ షమ్ వైమానిక దాడిలో చనిపోయారు.
తాజా వార్తలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!







