బహ్రెయిన్ లో విదేశీయుని కొట్టిన నలుగురి అరెస్టు

- August 04, 2015 , by Maagulf
బహ్రెయిన్ లో విదేశీయుని కొట్టిన నలుగురి అరెస్టు

ఒక ఆసియావాసిపై  దాడిచేస్తున్న బహ్రైనీయూడి వీడియో క్లిప్ ఒకటి ఇంటెర్నెట్లో హల్చల్ చేస్తోంది. దీనిని ఖండిస్తూ, సత్వర చర్యలను డిమాండ్ చేస్తున్నవారి సంఖ్య అధికమౌతున్న నేపధ్యంలో, ఆ బహ్రైనీ ని, అతని సహవాసులను కూడా అరెస్టు చేసినట్టు పోలీసు వర్గాలు తెలియజేశాయి.  దాడికి కారణాలు తెలియరాలేదు. ఈ చర్యను ఖండిచిన మొదటి వారిలో, ప్రముఖ మీడియా పక్షి ఐన  విదేశాంగ శాఖ మంత్రి షైక్ ఖలిద్ బిన్ అహ్మద్ అల్ ఖలీఫా మొదటి వరుసలో ఉన్నారు.


--యం.వాసుదేవరావు (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com