'జనత్యా గ్యారేజ్ మంచి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా.. వెంకీ

- September 10, 2016 , by Maagulf
'జనత్యా గ్యారేజ్ మంచి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా.. వెంకీ

ఎన్టీఆర్‌, మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'జనతా గ్యారేజ్‌'. ఈ చిత్రం విడుదల రోజు నుండి మంచి టాక్‌తో రికార్డులను తిరగరాస్తూ భారీ వసూళ్లను రాబడుతుంది. తాజాగా ఈ మూవీ చూసిన విక్టరీ వెంకటేశ్ మాట్లాడుతూ 'జనత్యా గ్యారేజ్ మంచి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా.. ఎన్టీఆర్‌, మోహన్‌లాల్ అద్భుతంగా నటించారు. సినిమా టీమ్‌కి కంగ్రాట్స్' అంటూ ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com