ఖతార్లో డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేయుటకు అనుమతి లేని ఉద్యోగాలు

- August 05, 2015 , by Maagulf
ఖతార్లో డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేయుటకు అనుమతి లేని ఉద్యోగాలు

ఖతార్ దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేయుటకు  ట్రాఫిక్ డిపర్టుమెంటు వారిచే అనుమతించబడని ఉద్యోగాల పూర్తి లిస్టు యొక్క అనధికార అనువాదం ఈ క్రింద  ఈయబడింది:

 

జిప్సం వర్కార్, టెక్నికల్ అసిస్టెంట్, సర్వీస్ వర్కార్, వాచ్ మన్, గుర్రాల శిక్షకుడు, శ్రామికుడు, నావికుడు, పనివారు, ఆయా, వ్యవసాయదారుడు, కమ్మారి, బేకరీ పనివారు, పెయింటర్, పశుల కాపరి, బెస్తవరు, తైలార్, చేతీవ్రాత నిపుణుడు, చర్మాకారుడు, దుఖానా పనివారు, టైల్స్ పనివారు, బిల్డర్, కాశయి, సర్వీస్ వర్కార్, న్యూట్రిషన్ వర్కార్, పారిశ్రామిక పనివారు. హోటల్ పనివారు, ఆర్ధిక సేవల పనివారు, కూరగాలంమేవరు, ప్లూంబర్, సముద్ర రావణ పనివారు, భూతల రవాణా పనివారు, జువెల్ళర్, వాయు రవాణా పనివారు, వంతవారు, తైపిస్ట్, బోట్ కర్పెంతర్, బ్యూటీ సెలూన్ పనివారు, వెల్డర్, తర్జుమా చేసేవారు, పాంటర్, వెల్‌డింగ్ టెక్నీషియన్, ఇన్‌స్తలేషన్ టెక్నీషియన్, మేయింటినెన్స్ టెక్నిషిన్, మేచ్ానిక టెక్నీషియం.

 

మంగళీపానివారు, బేకింగ్ మిక్షర్, శవర్మా మరియు స్యాండ్ విచ్ గ్‌రిల్లర్, ఫళాఫేల్ తయరుదారు, స్వీట్స్ మేకర్, వెయిటర్, చాకలి పనివారు, మొజిన్ ( ప్రేయర్ కలర్), రెస్క్యూ వర్కార్, సెక్యూరిటీ గార్డ్, లిఫ్ట్ వర్కార్, షిప్పింగ్ వర్కార్, కెరియర్, పాకింగ్ మరియు గ్రైండింగ్ పనివారు, కాలువల పనివారు.

 

తోటమాలి, వ్యవసాయ పనివారు, కత్టెలమ్మేవరు, గుర్రాల సంరక్షకుడు, ఫాడర్ వర్కార్, మెషిన్ ఆపరేటర్, దర్జీ పనివారు, ప్లాస్టర్ పనివారు, టెంట్స్ కుట్తెవారు, ఎంబ్రోయదరీ చేసేవారు, సాధారణ టైప్ చేసేవారు, స్టాంపులు తయారీదారు, క్రాషార్ మిషన్ ఆపరేటర్, గ్లాస్ టెక్నీషియన్, మార్బల్ టెక్నీషియన్, మెటల్-కాస్టీంగ్ టెక్, టైల్స్ ..

 

ఇవేకాక కింది మరికొన్ని కూడా నిషేధించబడినవి:

పెస్త్రీ తయారీదారు, వెనిగర్ మేకర్, జనరల్ నిర్మాణ పనివారు, ఐస్ తయారీదారు, ప్లూంబర్ అసిస్టెంట్, లేఠింగ్ వర్కార్, ac టెక్నీషియన్, వైట్ స్మిత్, ఎలక్ట్రిక్ వెల్డర్, పైప్స్ వెల్డర్, ఆక్సిజన్ వెల్డర్, జనరల్ ఎక్విప్మ్ఎంట్ మెకానిక్, గ్లాస్ ఇన్‌స్టాల్లార్.

 

                                         -- వి. రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com