మారనున్న ఖతార్ ఇమ్మిగ్రేషన్ కార్యాలయ భవనం

- August 07, 2015 , by Maagulf
మారనున్న ఖతార్ ఇమ్మిగ్రేషన్ కార్యాలయ భవనం

ఖతార్లో పాత ఏర్ పోర్టు వద్దనున్న ఇమ్మిగ్రేషన్ భవనం, ఈ ఆదివారం నుండి హమాద్ ఇంటర్నేషనల్ ఏర్ పోర్టు లోని కొత్త ఆవరణకు మారనుంది. ఇక్కడి పరిపాలనా భవనంలో కార్గో ఆఫీసు వద్దనున్న పాస్పోర్టు సెక్షన్ నుండి పని చేయనుందని, ఇకపై  ఈ శాఖ వీసా అండ్ ట్రావెల్ పర్మిట్స్ సెక్షన్ అని పిలవబడుతుందని, వీసాలను, ఎగ్జిట్ పర్మిట్లను జారీచేస్తుందని ఆంతరంగిక మంత్రిత్వ శాఖవారు ప్ర కటించారు.


--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com