ఐటీ రంగానికి తమ ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తోంది: కేటీఆర్‌

- September 15, 2016 , by Maagulf
ఐటీ రంగానికి తమ ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తోంది: కేటీఆర్‌

ఐటీ రంగానికి తమ ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తోందని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ అన్నారు. హెచ్‌ఐసీసీలో నిర్వహించిన డేటా అనాలసిస్‌ పాలసీ కార్యక్రమంలో కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యువత ఉపాధి అవకాశాల కోసం ఐటీ రంగం వైపు చూస్తోందన్నారు. ఐటీ రంరంగంలో బిగ్‌ డాటా వేల ఉద్యోగ అవకాశాలను అందిస్తోందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com