సౌదీ అరేబియా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసి మృతి
- September 15, 2016
మండలంలోని చింతలపేటకు చెందిన గొడిసెల వెంకటి(38) సౌదీ అరేబియాలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. వెంకటి గడ్డి కోసుకుని వాహనంలో వేసుకుని, రోడ్డు దాటుతుండగా ఓ భారీ వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు.
వెంకటి నాలుగేళ్లుగా సౌదీఅరేబియా వెళ్లొస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి తెప్పించాలని, బాధిత కుటుంబానికి పరిహారం ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
తాజా వార్తలు
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!









