బిఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్
- September 16, 2016
దేశాన్ని ఒక ఊపు ఊపేస్తున్న జియో దాడిని తట్టుకోడానికి ఇప్పటికే టెల్కో రంగంలో ఉన్న ప్రధాన కంపెనీలన్నీ భారీ ఆఫర్లు ప్రకటించాయి. జియో ఎంట్రీ తరువాత ఇంటర్నెట్ టారిఫ్ లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్ ని ప్రకటించింది. నెలకు రూ.1199 చార్జ్ తో డాటా, వాయిస్ కాల్స్ అన్ లిమిటెడ్ అంటూ తన వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. దేశంలో ఏ నెట్ వర్క్ కైనా ఉచిత కాల్స్, ఉచిత డాటాను ఆఫర్ చేస్తుంది. బీబీజి కాంబో ప్లాన్ పేరుతో ప్రకటించిన ఈ ఆఫర్ లో వినియోగదారులకు ఎస్టీడీ కాల్స్ 24 గంటలు ఉచితం, దీంతో పాటు అన్ లిమిటెడ్ డాటా ఆఫర్ అందిస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







