" తిరిగి బడికి " ప్రచారంకు మంచి స్పందన
- September 17, 2016
తిరిగి బడికి ప్రచారం దార్ అల్ సలాం మాల్ మరియు గల్ఫ్ మాల్ వద్ద సెప్టెంబర్ 24 వరకు జరగనుంది. ఈ ప్రచారం, వివిధ చర్యలు పాల్గొనడానికి అనేక మంది యువ సందర్శకులుని ఆకర్షిస్తోంది."మేము గురువారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా దార్ అల్ సలాం వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాబోయే రోజుల్లో మరింత మందిఆకర్షితులవుతారని ఆశిస్తున్నాము," ఒక స్వచ్ఛంద విద్యార్థి " మా గల్ఫ్ డాట్ కామ్ "కు చెప్పారు.ఉపాధ్యాయులు మరియు ఇతర విద్యార్థి వాలంటీర్ల పర్యవేక్షణలో " తిరిగి బడికి " ప్రచారం నిర్వహించనున్నారు. వారమంతా సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మరియు శుక్ర , శనివారాలలో మధ్యాహ్నం 2 గంటల నుండి , రాత్రి 10 గంటల వరకు వివిధ విద్యా, కళ మరియు డ్రాయింగ్ కార్యాచరణలు నిర్వహిస్తూ విద్యార్థులకు ఆసక్తి కలిగిస్తారు. 2016 - 2017 విద్యా సంవత్సరంలో 10 రోజుల ప్రచారంను విద్యా మంత్రిత్వశాఖ మరియు ఉన్నత విద్యా విభాగం ట్రాఫిక్ విభాగం,వెయిల్ కార్నెల్ మెడిసిన్ నిర్వహణలో " తొలుత మీ ఆరోగ్యం" మరియు మోవాసాలత్ కంపెనీ (కార్వా ) అనే ప్రచారంతో కతర్ కోసం నిర్వహిస్తారు. రంగులు వేయడం వంటి కార్యకలాపాలతో పాటు బొమ్మలు గీయడం పాటు, ప్రచారం కూడా యు ట్యూబ్ ఛానెల్లో వీడియో పాఠాలు నైపుణ్యాలని ప్రదర్శించే కార్యక్రమం మరియు మంత్రిత్వ యొక్క నవీకరించిన విద్యా యాప్ ప్రదర్శన కూడా లభ్యమవుతుంది.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







