ఉగ్రవాదుల కాల్పులు ఆర్మీ కార్యాలయంపై..
- September 17, 2016
జమ్మూ కశ్మీర్‌లోని యురీ సెక్టార్‌లోని ఆర్మీకార్యాలయంపై ఆదివారం ఉదయం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ముగ్గురు ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్టు సమాచారం. భద్రతా బలగాలే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్‌ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్









