లక్నోలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్ధనలు..
- September 18, 2016
జమ్ముకాశ్మీర్ యూరీ సెక్టార్లో ఆర్మీ శిబిరంపై ఉగ్రదాడిలో చనిపోయిన 17 మంది సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలంటూ దేశవ్యాప్తంగా ప్రార్ధనలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లక్నోలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. వీరమరణం పొందిన సైనికుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. గాయపడిన సైనికులు త్వరగా కోలుకోవాలని ప్రార్ధించారు.
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









