భారత్‌పై పాక్‌ దాడిని తీవ్రంగా ఖండించిన అమెరికా

- September 18, 2016 , by Maagulf
భారత్‌పై పాక్‌ దాడిని తీవ్రంగా ఖండించిన అమెరికా

భారత్‌పై పాక్‌ ముష్కరదాడిని అమెరికా తీవ్రంగా ఖండించింది. ఆదివారం యురి సెక్టార్‌లో జరిగిన దాడిలో 17మంది జవాన్లు మృతి చెందగా, 19మంది గాయాలతో బయటపడిన సంగతి తెలిసిందే.

ఈ ఘటనపై భారత్‌లో అమెరికా రాయబారి రిచర్డ్‌ వర్మ స్పందిస్తూ... యురిలో జరిగిన ఉగ్రదాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, దాడిలో వీరమరణం పొందిన సైనిక కుటుంబాలు ధైర్యంగా ఉండాలని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com