8 వేల మంది అక్రమ నివాసితుల స్థితి సర్దుబాటు
- September 18, 2016
కువైట్ : 2011 నుండి ఆగష్టు 2016 చివరి వరకు, 8,004 మంది అక్రమ నివాసితులు కువైట్ లో వారి స్థితి సవరించుకున్నారని ఆదివారం అక్రమ నివాసితులు వ్యవహారాల కేంద్ర ఏజెన్సీ ఉపకరణం స్థితిని సర్దుబాటు చేసే శాఖ అధిపతి కల్నల్ మొహమ్మద్ అల్ వహాబ్గా కునలో మాట్లాడుతూ, 5.578 అక్రమ నివాసితులు వారి స్థితిని సర్దుబాటు జరిపి వారికి సౌదీ జాతీయత కల్పించారు. వీరిలో 895 మంది ఇరాకీయులు కాగా మరియు 810 మంది సిరియన్ దేశస్థులు ఉన్నారని ఆయన చెప్పారు.ఆ తర్వాత 85 మంది నివాసితులు వారి ఇరానియన్ జాతీయుతని వదులుకోనున్నారు, 49 మంది జోర్దానియన్ మరియు 596 మంది అక్రమ నివాసితులు కువైట్ లోవారి స్థితిని సవరించుకున్నారని ఆయన తెలిపారు. స్థిరత్వం నిర్వహించడానికి కేంద్ర ఉపకరణం యొక్క ప్రధాన కార్యాలయం సందర్శించడానికి, దేశంలో తమ స్థితి సర్దుబాటుకు అక్రమ నివాసితులు సంప్రదించాలని పిలుపునిచ్చారు.అల్- వహాబ్ చట్టాన్ని అనుసరించి అక్రమ నివాసితుల స్థితిని సర్దుబాటు చేసి ఆరోగ్య, విద్య మరియు రేషన్ కార్డులు ప్రతి ఐదేళ్లకు అదనంగా నవీకృతం చేసే రెసిడెన్సీ వీసాలు ఇవ్వబడుతుందని ఆయన తెలిపారు. కువైట్ జాతీయులకు ఉపాధి మరియు డ్రైవింగ్ లైసెన్స్ పొందడం వారి హోదా మార్పుకై త్వరలో అవి సైతం వర్తిస్తాయని చెబుతూ, ఇందుకు తగిన విధి విధానాలు వారికి ప్రాధాన్యత ఇచ్చి సులభతరం చేయనున్నట్లు ఆ అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









