తెలుగు భాషాభివృద్ధికి తమిళనాడులో కార్యకలాపాలు..
- September 19, 2016
తెలుగు భాషాభివృద్ధికి తమిళనాడులో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు తెలుగు భాషాభివృద్ధి కమిటీ సభ్యులు మంత్రి పల్లె రఘునాథరెడ్డి, బుద్ధప్రసాద్, పరకాల ప్రభాకర్ తమిళనాడులో పర్యటిస్తున్నారు. తమిళనాడులో అధికార భాషాభివృద్ధికి తీసుకున్న చర్యలపై రెండు రోజుల పాటు కమిటీ అధ్యయనం చేయనుంది. వివిధ సంస్థల్లో అమలవుతున్న విధానాలపై పలువురితో కమిటీ సభ్యులు సమావేశాలు నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









