పాకిస్తాన్ ఒక ఉగ్రదేశం - బ్రహమదగ్ బుగ్తీ
- September 20, 2016
పాకిస్తాన్‌ను 'ఉగ్రదేశం'గా చివరకు అదే దేశంలోని బలూచిస్తాన్ ముద్ర వేసేసింది. తమ రాష్ట్రంలో దాదాపు 15 వేలకు పైగా కార్యకర్తలను అరెస్టు చేసినట్టు సైన్యం చెబుతోందని, కనీసం ఒక్క కేసు కూడా కోర్టుకు వెళ్లలేదని ఐక్యరాజ్యసమతి మానవ హక్కుల కమిషన్ లో బలూచిస్తాన్‌లోని రిపబ్లికన్ పార్టీ నేత బ్రహమదగ్ బుగ్తీ ఫిర్యాదు చేశారు. మానవ హక్కులను ఒకపక్క పాకిస్తాన్ తన దేశంలోనే దారుణంగా హరిస్తూ, మరోపక్క భారత్ పైకి ఉగ్ర మూకలను ఎగదోలుతోందని ఆయన విమర్శించారు. బలూచిస్తాన్ కు భారత్ ప్రధాని నరేంద్ర మోదీ మద్దతు ప్రకటించినందుకు ఆయన ధన్యవాదాలు తెలుపుతూ, మిగిలిన ప్రజాస్వామ్య దేశాలు కూడా బలూచిస్తాన్ కు మద్దతు తెలిపేందుకు ముందుకు రావాలని బుగ్తీ కోరారు. పాకిస్తాన్ లో బలూచిస్తాన్ ఎటువంటి పరిస్థితుల్లోనూ కలిసి ఉండలేదని ఆయన స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!







