భారీ వర్షం కారణంగా పలు విమానాలు ఆలస్యం..
- September 22, 2016
శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. గత ఐదు రోజులుగా నగరంలో భారీగా వర్షం కురుస్తుండడం, అంతేగాక గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండడం వల్ల వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాల రాకపోకల్లో ఆలస్యం అవుతోంది. ప్రస్తుతం విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, గోవా, ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నై వెళ్లాల్సిన విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









