వూటీ లో 'మిస్టర్' షూటింగ్
- September 23, 2016
వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం 'మిస్టర్'. ఈ చిత్రం షూటింగ్ నిమిత్తంగా కథానాయిక లావణ్య త్రిపాఠితో కలిసి వూటీకి వెళ్తున్నానని హీరో వరుణ్‌తేజ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. దీంతోపాటు లావణ్యతో కలిసి దిగిన సెల్ఫీని పోస్ట్ చేశారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హెబ్బా పటేల్ మరో కథానాయికగా నటిస్తున్నారు. నాజర్, రఘుబాబు, శ్రీనివాసరెడ్డి, పృథ్వీ, సత్యం రాజేశ్ తదితరులు చిత్రంలో నటిస్తున్నారు. కథ: గోపీమోహన్, మాటలు: శ్రీధర్ సిపాన, ఛాయాగ్రహణం: జె. యువరాజ్, సంగీతం: మిక్కీ జె. మేయర్.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







