పద్మ అవార్డులకు నలుగురి పేర్లు సిఫారసు
- September 23, 2016
పారాలింపిక్స్‌లో పతకాలు గెలిచిన వారిని దేశంలో ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డులకు సిఫారసు చేయనున్నట్లు కేంద్ర క్రీడలశాఖ మంత్రి విజయ్ గోయల్ తెలిపారు. ఈ నెల 7 నుంచి 18వరకు జరిగిన పారాలింపిక్స్‌లో దేశం తరఫున పాల్గొని పతకాలు సాధించిన నలుగురు అథ్లెట్ల పేర్లను సిఫారసు చేయనున్నట్లు గోయల్ ట్వీట్ చేశారు.
పురుషుల హై జంప్‌లో స్వర్ణం సాధించిన మరియప్పన్ తంగవేలు, పురుషుల జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించిన దేవేంద్ర ఝఝారియా, మహిళల షాట్‌పుట్ విభాగంలో రజతం సాధించిన దీప మాలిక్, పురుషుల హై జంప్‌లో కాంస్యం సాధించిన వరుణ్ భాటి పేర్లను హోం శాఖకు సిఫారసు చేయనున్నట్లు గోయల్ చెప్పారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







