ఉద్యోగావకాశాలు ప్రకటించిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌

- September 24, 2016 , by Maagulf
ఉద్యోగావకాశాలు ప్రకటించిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌

ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో ఎయిర్‌మెన్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇంటర్‌ ఎంపీసీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించినవారు దీనికి అర్హులు. 7 జూలై 1997- 20 డిసెంబర్‌ 2000 మధ్య జన్మించినవారు అర్హులు. ఈ నెల 29 లోపు అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోవాలి. ఈ ఉద్యోగం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. వెబ్‌సైట్ www.airmenselection.gov.in.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com