మోడీ యు.ఏ.ఈ. పర్యటనతో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులకు ప్రోత్సాహకరం

- August 11, 2015 , by Maagulf
మోడీ యు.ఏ.ఈ. పర్యటనతో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులకు ప్రోత్సాహకరం

30 సంవత్సరాల అనంతరం భారత ప్రధాని మోడీ యొక్క చారిత్రాత్మక రెండు రోజుల యూ. ఏ. ఈ.  పర్యటన వల్ల ఈ రెండు శక్తివంతమైన ఆర్ధిక కెంద్రాల మధ్య వాణిజ్య మరియు మరియు పెట్టుబడులకు ప్రోత్సాహకరం మరియు అనేక రంగాలలో అనుమతులు సానుకూలమయేందుకు తెర తీయనుంది. అందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ఈ పర్యటన రెండు దేశాలమధ్య ఆర్ధిక మరియు రాజకీయ సంబంధాలలో నూతన కోణాన్ని ఆవిష్కరించడానికి నంది కానుంది. ప్రత్యేకించి మౌలిక రంగంలో, ఈ ట్రిలియన్ డాలర్లను ఖర్చుపెట్టాలని వ్యూహరచన చేసిన భారత నాయకత్వం అందుకు అనుగుణంగా, 800 బిలియన్ డాలర్లకు పైగా పుష్కలమైన నిధులు గల  యూ. ఏ. ఈ.  యొక్క 3 ప్రధాన వాణిజ్య భాగస్వాములలో ఒకటైన భారత్, మరిన్ని ఫారిన్ డైరక్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులను ఆకర్షించనుంది.

--సి.శ్రీ(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com