కారు ప్రమాదంలో ఎమిరేటీ బైకర్ మృతి
- September 26, 2016
ఉమ్ అల్ కువాయిన్: హెవీ ట్రక్‌ని ఢీకొన్న ప్రమాదంలో ఎమిరేట్‌కి చెందిన వ్యక్తి ఒకరు మృతి చెందారు. గురువారం రాత్రి ఈ రోడు& షడప్రమాదం జరిగింది. షార్జా నుంచి మొహమ్మద్ బిన్ జాయెద్ హైవేపై వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుడి వయసు 30 ఏళ్ళు ఉంటుంది. వాహనాన్ని నడుపుతున్న సమయంలో బైకర్ ముందు వెళుతున్న వాహనాలతో తగినంత దూరాన్ని పాటించడంలేదు. అతి వేగంతో వెళుతూ అదుపు తప్పి బైకర్ ప్రమాదానికి గురయ్యాడు. ఉమ్ అల్ కువాయిన్ పోలీసులు మాట్లాడుతూ, ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే ప్రమాద స్థలికి చేరుకున్నామని తెలిపారు. అయితే అప్పటికే బైకర్ తలకు తీవ్ర గాయాలవడంతో మృతి చెందాడని వారు వివరించారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







