'నరుడా డోనరుడా' ట్రైలర్ మహేశ్‌బాబు ట్విట్టర్ ద్వారా విడుదల..
- September 27, 2016
బాలీవుడ్లో విజయవంతమైన 'విక్కీ డోనర్' చిత్రానికి రీమేక్‌గా తెలుగులో తెరకెక్కించిన చిత్రం 'నరుడా డోనరుడా'. హీరో సుమంత్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ట్రైలర్‌ను సూపర్‌స్టార్ మహేశ్‌బాబు తన ట్విట్టర్ ద్వారా మంగళవారం విడుదల చేశారు. స్నేహితుడు సుమంత్‌కు, చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెబుతూ వీడియో లింక్‌ను పోస్ట్ చేశారు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రమా రీల్స్, ఎస్.ఎస్. క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. 'గోల్కొండ హైస్కూల్', 'వూహలు గుసగుసలాడే' చిత్రాలకు మల్లిక్ రామ్ సహాయ దర్శకుడిగా పనిచేశారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్









