అరబ్ దేశాలలో తొలి భారతీయ అధ్యాయన పీఠం
- September 28, 2016
అరబ్ దేశాలలో తొలి భారతీయ అధ్యాయన పీఠాన్ని ఈజిప్టులోని ప్రఖ్యాత ఐన్ షామ్స్ యూనివర్సిటీలో గతవారం(ఏఎస్యూ) ఏర్పాటు చేశారు. భారత సాంస్కృతి సంబంధాల శాఖ(ఐసీసీఆర్), యూనివర్సిటీ మధ్య ఈ ఏడాది కుదిరిన ఒప్పందం మేరకు ఈ పీఠాన్ని నెలకొల్పారు.
భారత్-ఈజిప్ట్‌ల మధ్య పౌర సంబంధాలు ఉన్నప్పటికీ, విద్యారంగంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణులు చాలా పరిమితంగా ఉన్నాయని పీఠం ప్రారంభ సభలో భారత రాయబారి సంజయ్ భట్టాచార్య అన్నారు. మూడేళ్లు పనిచేసే ఈ పీఠాన్ని పరస్పర అంగీకారంతో పొడిగించుకోవచ్చు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







