తాము శాంతిని కోరకుంటున్నామనీ నవాజ్ షరీఫ్..
- September 29, 2016
బుధవారం రాత్రి నియంత్రణ రేఖ సరిహద్దుల్లో జరిగిన ఆకస్మిక దాడులపై పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ స్పందించారు. భారత సైనికులు చేసిన దాడుల్లో తమ సైనికులు ఇద్దరు వీరమరణం పొందారని ఆయన వ్యాఖ్యానించారు. తాము శాంతిని కోరకుంటున్నామనీ, దాన్ని తమ బలహీనతగా తీసుకోవద్దని భారత్కు సూచించారు. బుధవారం రాత్రి ఇండియన్ ఆర్మీ నియంత్రణ రేఖ దాటి దాదాపు 3 కిలోమీటర్ల మేర చొచ్చుకువెళ్లి.. 8 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







