బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను ప్రదర్శిస్తూన్న 'మజ్ను'...
- September 29, 2016
నాచురల్ స్టార్ నాని హీరోగా విరించి వర్మ దర్శకత్వంలో విడుదలైన చిత్రం 'మజ్ను'. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను ప్రదర్శిస్తూ సక్సెస్‌ను పొందింది. వరుస హిట్ల మీదున్న నానికి 'మజ్ను' హిట్ మరింత జోష్‌ను ఇచ్చింది. దీంతో చిత్ర విజయోత్సవ వేడుకను ఫ్యాన్స్ సమక్షంలోనే చేయాలని ప్లాన్ చేశారు. సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 తేదీలలో వైజాగ్, విజయవాడ, ఏటూరు, రాజమండ్రి ప్రాంతాలకు వెళ్లి మజ్ను చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్లలో నానితో పాటు చిత్ర యూనిట్ సెలబ్రేట్ చేసుకోనుంది. ప్రస్తుతం నాని 'నేను లోకల్' సినిమాతో బిజీగా ఉన్నాడు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







