భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని చైనా సూచించింది
- September 29, 2016
భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని చైనా సూచించింది. పీవోకేలోని ఉగ్ర శిబిరాలపై భారత సైనిక ఆపరేషన్ నేపథ్యంలో ఇరు దేశాలతో చైనా సంప్రదింపులు జరుపుతోంది. ఉరీ ఘటన అనంతరం భారత్, పాక్ మధ్య నెలకొన్న పరిస్థితులను చైనా నిశితంగా గమనిస్తోంది. చైనాకు భారత్, పాకిస్థాన్ మంచి మిత్రులని, జఠిలమైన కశ్మీర్ అంశాన్నిఇరు దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆ దేశ విదేశాంగ శాఖ సూచించింది. ఉప ఖండంలో శాంతికి భారత్, పాక్ సహకరించాలని చైనా కోరింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







