మిల్కీబ్యూటీ తమన్నా వార్తల్లో హంగామా....
- September 30, 2016
మిల్కీబ్యూటీ తమన్నా వార్తల్లో హంగామా చేస్తోంది. ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ ఆర్టిస్టుల అసోసియేషన్ నడిగర్ సంఘానికి ఫిర్యాదు కూడా చేశాడు ఓ ప్రొడ్యూసర్. ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్ అంతటా హాట్‌టాపిక్ అయ్యింది. విజయ్ సేతుపతి హీరోగా 'ధర్మదురై' అనే చిత్రాన్ని నిర్మించాడు నిర్మాత ఆర్కే సురేశ్. హీరోయిన్ తమన్నా నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కాసులు రాబట్టింది. అయితే విడుదలకు ముందుగానీ, తర్వాత కానీ తమన్నా ప్రమోషన్లలో పాల్గొనలేదట.
ఇప్పుడు 'అభినేత్రి' ప్రమోషన్‌ల్లో తమన్నా హంగామా చేయడంపై సదరు ప్రొడ్యూసర్‌కి కోపం పుట్టుకొచ్చింది. దాంతో ఆ నిర్మాత నడిగర్ సంఘంలో ఈ బ్యూటీపై ఫిర్యాదు చేశాడు.దీనిపై విచారణ జరపాల్సిన నడిగర్ సంఘం సెక్రటరీ విశాల్‌తో తమన్నా 'కత్తి సందై' సినిమాలో నటిస్తోంది. మరి ఆ ఫిర్యాదుపై విచారణ ఎలా జరుగుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు తమిళతంబీలు.
తాజా వార్తలు
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!







