కోర్టుల్లో 28 మేనేజర్‌ పోస్టులు రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు...

- September 30, 2016 , by Maagulf
కోర్టుల్లో 28 మేనేజర్‌ పోస్టులు రద్దు చేస్తూ హైకోర్టు  ఉత్తర్వులు...

కోర్టుల్లో 28 మేనేజర్‌ పోస్టులు రద్దు చేస్తూ హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో జిల్లా కోర్టుల్లో 23, హైకోర్టులో ఐదుగురు మేనేజర్స్‌ తొలగనున్నారు. వెంటనే రిలీవ్‌ చేయాలని ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com