ఆంధ్రా, తెలంగాణాలలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

- September 30, 2016 , by Maagulf
ఆంధ్రా, తెలంగాణాలలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ను ఆనుకుని విదర్భ, తెలంగాణలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందన్నారు. ఈ రోజు, రేపు కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశముందని వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com