తెలంగాణలో బార్ల లైసెన్స్ గడువు ముగిసింది..
- September 30, 2016
తెలంగాణలో బార్ల లైసెన్స్ గడువు ముగియడంతో నేటి నుంచి రాష్ట్రంలో బార్లు బంద్కానున్నాయి. ఇప్పటికీ బార్ల కొత్త పాలసీని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించలేదు. సీఎం కేసీఆర్ వద్దే ఫైలు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో బార్ల యజమానులు అయోమయంలో ఉండిపోయారు. నిన్నటితో బార్ల లైసెన్స్ గడువు ముగిసింది.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









