ఎయిర్ ఆసియా వారి ఫెస్టివల్ ఆఫర్
- October 01, 2016
ఎయిర్ ఆసియా కౌలాలంపూర్ వెళ్లే ప్రయాణికులకు ఫెస్టివల్ ఆఫర్ ప్రకటించింది. ఇపుడు టిక్కెట్ బుక్ చేసుకుంటే మలేషియా రాజధాని కౌలాలంపూర్‌కు కేవలం రూ.3,999కే టిక్కెట్ ఇస్తామని పేర్కొంది. విశాఖపట్నం, హైదరాబాద్, కోచి, చెన్నై నగరాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. విశాఖ నుంచి కౌలాలంపూర్‌కు సాధారణ రోజుల్లో రూ.6 వేల పైనే వసూలు చేస్తున్నారు. ఒక్కో టిక్కెట్‌పై రూ.2 వేలు ఆదా అవుతుందని ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్‌లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







